తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | TG Handlooms and Textiles Department Jobs Recruitment 2024 | TG Contract Basis Jobs Recruitment 2024
తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ తెలంగాణ చేనేత మరియు జౌళి శాఖ నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఇందులో 8 క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు మరియు 22 టెక్స్ టైల్ డిజైనర్ పోస్టులు భర్తీ చేయుటకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి దినపత్రికలలో ప్రకటన జూలై 21వ తేదీన విడుదల చేశారు. పత్రికా…