
AP 10th Results 2025 | Andhra Pradesh 10th Results 2025 | AP SSC Results 2025 | Andhra Pradesh SSC Results 2025
పదో తరగతి విద్యార్థులు , తల్లి తండ్రులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పదో తరగతి ఫలితాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఏప్రిల్ 23వ తేదీన పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలకు 6,19,275 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం విద్యార్థులలో 5,64,064 మంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు , 51,069 మంది తెలుగు మీడియం విద్యార్థులు ఉన్నారు. పదో తరగతి పరీక్షల ఫలితాలు…