తెలంగాణ విద్యుత్ శాఖలో 1000 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు విడుదల | TGSPDCL Recruitment 2025 | Latest jobs in Telangana
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ శాఖలో త్వరలో 1000 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. ఈ ఉద్యోగాల భర్తీ దక్షిణ తెలంగాణా విద్యుత్ పంపిణీ (SPDCL) చేపట్టనుంది. ఎస్సీ వర్గీకరణ పూర్తి అయిన తరువాత ఈ ఉద్యోగాలను భర్తీ చేయాలి అని ప్రభుత్వం భావిస్తుంది. భర్తీ చేయబోయే ఉద్యోగాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. 🏹 తెలంగాణలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు – Click here 🏹 నోటిఫికేషన్ విడుదల చేసే సంస్థ : 🏹 భర్తీ చేయబోయే పోస్టులు…