
18 నోటిఫికేషన్స్ విడుదల చేయనున్న ప్రభుత్వం | APPSC Upcoming Notifications | APPSC Forest Beat Officer, APPSC Forest Range Officer
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలియజేసింది. ఎస్సీ ఉప వర్గీకరణ పూర్తి అయిన కారణంగా వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే మెగా DSC నోటిఫికేషన్ విడుదల చేసి, 16 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తుండగా , వివిధ డిపార్ట్మెంట్స్ లో ఖాళీగా ఉన్న పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు గాను సంసిద్ధత వ్యక్తం చేస్తుంది. ఏపీపీఎస్సీ ద్వారా 18 నోటిఫికేషన్స్ త్వరలో విడుదల కానున్నాయి. ఈ…