తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష హాల్ టికెట్స్ విడుదల | Download Telangana Nursing Officer Hall Tickets | TG MHSRB Nursing Officer / Staff Nurse Hall Tickets
తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేసుకుని ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్. నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన హాల్ టికెట్స్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ పోర్టు తన వెబ్సైట్లో విడుదల చేసింది.. ఈ పోస్టులకు అప్లై చేసిన అభ్యర్థులు తమ హాల్ టికెట్స్ అఫీషియల్ వెబ్సైట్ లో అప్లై చేసినప్పుడు ఇచ్చిన ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ…