తెలంగాణ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి నోటిఫికేషన్ విడుదల | TG District Collector Office Recruitment 2024 | Telangana Contract Basis Jobs
తెలంగాణ ప్రభుత్వం , ఐటిఇ & సి డిపార్ట్మెంట్ ఎలక్ట్రానిక్స్ సర్వీసెస్ డెలివరీ (ESD) కమిషనర్ , హైదరాబాద్ వారి కార్యాలయం నుండి ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఉద్యోగ భర్తీ కొరకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల భర్తీ కొరకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాలు కొరకు ఈ ఆర్టికల్…