![జిల్లా కలెక్టర్ కార్యాలయం నోటిఫికేషన్ విడుదల | TG Contract Basis Jobs Notifications 2024 | Telangana Contract / Outsourcing Jobs Recruitment 2024](https://www.inbjobs.com/wp-content/uploads/2024/06/20240630_190559-600x400.jpg)
జిల్లా కలెక్టర్ కార్యాలయం నోటిఫికేషన్ విడుదల | TG Contract Basis Jobs Notifications 2024 | Telangana Contract / Outsourcing Jobs Recruitment 2024
జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి తెలంగాణ రాష్ట్రంలో మరో జిల్లాలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఇటీవల కాలంలో తెలంగాణలో జిల్లాల వారీగా కాంట్రాక్ట్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేస్తూ ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలు భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలు మేరకు ఈ నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు. జిల్లాల వారీగా ఉద్యోగాల సమాచారం తెలుసుకునేందుకు క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి తెలుసుకోండి….