తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | TG Contract Basis Jobs Notification 2024 | Telangana Latest jobs Notifications
తెలంగాణ రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరొక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. జాతీయ ఆరోగ్య మిషనలో భాగంగా ఖాళీలను భర్తీ చేసేందుకు అర్హత గల వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ…