తెలంగాణలో 10,956 VRO ఉద్యోగాల భర్తీ – సంక్రాంతికి నియామకం పూర్తయి | Telangana VRO Jobs Recruitment Update | TG VRO Jobs Notification
తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త ! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ( VRO ) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను రంగం సిద్ధం చేస్తుంది. సుమారు 10,956 రెవిన్యూ గ్రామాలలో రెవిన్యూ అధికారులును సంక్రాంతి నాటికి నియమించనున్నట్లు రెవిన్యూ , గృహనిర్మాణ ,సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సంక్రాంతి లోపు రాష్ట్రం లోని 10,956 రెవిన్యూ అధికారులను నియమించి , తద్వారా రెవిన్యూ వ్యవస్థ ను పునరుద్దిస్తాము అని , గ్రామాలలో…