తెలంగాణలో 1000 సర్వేయర్ ఉద్యోగాలు భర్తీ | అర్హతలు ఇవే | Telangana Surveyor Jobs Recruitment 2025 Full Details | TG Surveyor Jobs

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త ! తెలంగాణ రాష్ట్రంలో రెవిన్యూ శాఖలో సర్వేయర్ ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అసెంబ్లీ లో ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 982 మంది సర్వేయర్ల పోస్ట్లు వుండగా 242 మంది మాత్రమే వున్నారు. రాష్ట్రంలో రెండు మూడు నెలల్లో 1000 మంది సర్వేయర్లు ను నియమించనున్నారు. పెద్ద మండలాలకు ఇద్దరు చొప్పున సర్వేయర్ లను కేటాయించనున్నారు. 🏹 విజయవాడ, సికింద్రాబాద్…

Read More
error: Content is protected !!