తెలంగాణా RTC లో 7,035 ఉద్యోగాలు భర్తీ | TGSRTC Recruitment 2024 | Telangana RTC Recruitment Driver Jobs Recruitment 2024
తెలంగాణ రాష్ట్రంలో లో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో భారీగా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేయబోతున్నారు. రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తెలిపిన వివరాలు ప్రకారం 7,000కు పైగా ఖాళీలు భర్తీ చేస్తారు. ఇందులో ముందుగా 3035 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేయబోతున్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆమోదం తెలిపారని తెలిపారు. ఈ 3035 ఉద్యోగాలకు…