Headlines

తెలంగాణ RTC లో భారీగా పోస్టులు భర్తీ | TELANGANA RTC Conductor, Driver Jobs Recruitment 2024 | Telangana RTC Driver Cum Conductor Jobs 2024

తెలంగాణ రాష్ట్రంలో 3 వేల పోస్టులతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. ఈ మూడు వేల పోస్టుల్లో 2,000 డ్రైవర్ కం కండక్టర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆర్టీసీ పంపించిన ప్రతిపాదనలు ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి.  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మహాలక్ష్మి పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఆఈ పథకం అమల్లోకి రావడం వలన బస్సుల్లో ప్రయాణికుల…

Read More
error: Content is protected !!