Telangana Pharmacist Grade-2 Exam Key | TG MHSRB Pharmacist Grade-2 Exam Response Sheets | MHSRB pharmacist Exam Key
తెలంగాణలో రాష్ర్టంలో 732 ఫార్మసిస్ట్ గ్రేడ్ -2 ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా నవంబర్ 30న నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష ప్రాథమిక “కీ” ను మెడికల్ మరియు హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకొని తమకు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకునేందుకు అవకాశం ఉంది. “కీ” పైన అభ్యర్థులకు అభ్యంతరాలు ఉంటే అధికారిక వెబ్సైట్ లో డిసెంబర్ 3వ తేదీ సాయంత్రం ఐదు గంటల నుండి…