తెలంగాణ రాష్ట్రంలో సఖి / వన్ స్టాప్ సెంటర్ లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | Telangana One Stop Center Jobs | Telangana Outsourcing Jobs
తెలంగాణ రాష్ట్రంలో సఖి / వన్ స్టాప్ సెంటర్లో ఖాళీలు భర్తీకి అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారా లీగల్ పర్సనల్ లాయర్, పారా మెడికల్ పర్సనల్, సైకో సోషల్ కౌన్సిలర్, కంప్యూటర్ నాలెడ్జ్ తో ఆఫీస్ అసిస్టెంట్, మల్టీపర్పస్ స్టాఫ్ / కుక్, సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు….