
తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తు ఆహ్వానం | Telangana Contract Basis Jobs | Telangana MLHP Jobs
మన తెలంగాణ రాష్ట్రంలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ మరియు బస్తీ దవాఖాన మెడికల్ ఆఫీసర్ అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 19 MLHP ఉద్యోగాలతో పాటు 3 BDMK మెడికల్ ఆఫీసర్ అనే పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ విధానంలో లేదా ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయొచ్చు. రెండు పద్ధతుల్లో ఈ ఉద్యోగాలకు అర్హత…