Headlines

తెలంగాణ లో కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Telangana Contract Outsourcing Jobs | TVVP 3,124 Jobs Recruitment 2023

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఒక శుభవార్త … తెలంగాణలో 3,124 పోస్టుల భర్తీకి తెలంగాణ ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది . తెలంగాణ వైద్య విధాన పరిస్థితుల్లో ఖాళీగా ఉన్న 3,124 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చారు . తెలంగాణ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ , మినిమం టైం స్కేల్ విధానంలో భర్తీ చేస్తారు ….

Read More
error: Content is protected !!