పరీక్ష లేకుండా ఉద్యోగం ఇస్తున్నారు | TS Contract Basis Jobs Recruitment 2023
తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు . ఈ నోటిఫికేషన్ ద్వారా భువనగిరి మరియు చౌటుప్పల్ లో ఉన్న ఈఎస్ఐ డిస్పెన్సరీల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తుల కోరుతున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ బేసిక్స్ విధానంలో తాత్కాలిక ప్రాతిపదికన ఒక సంవత్సరం కాలపరిమితికి భర్తీ చేసుకుంటున్నారు. ఈ పోస్టులకు అర్హులైన జోన్-5 కి చెందిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు…