
తెలంగాణ గ్రామ పంచాయతీల్లో 14,236 ఉద్యోగాలు భర్తీ | Telangana Latest jobs | Telangana 14,236 Anganwadi Jobs Recruitment 2025
తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఉద్యోగాలు భర్తీకి మార్చి 8వ తేదిన నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. రాష్ట్రంలో తొలిసారిగా 14,236 అంగన్వాడి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నోటిఫికేషన్ మార్చి 8వ తేదిన విడుదల చేయబోతున్నట్లు మంత్రి సీతక్క గారు ప్రకటించారు. ప్రభుత్వం భర్తీ చేసే ఉద్యోగాల్లో అంగన్వాడీ టీచర్ పోస్టులు 6,399 మరియు అంగన్వాడీ సహాయకుల పోస్టులు 7,837 ఉన్నాయి. మొత్తం 14,236 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తెలంగాణలోని…