పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | NIRDPR Recruitment 2025 | Latest jobs
హైదరాబాద్ లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NIRDPR) నుండి వివిధ సబ్జెక్టులలో ఫ్యాకల్టీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే భారతీయ పౌరులు ఎవరైనా అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ తో మరియు తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా అన్ని ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ…