వ్యవసాయ శాఖలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు భర్తీ | ICAR – NISA Recruitment 2024 | Latest jobs in Telugu
ICAR – నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ సెకండరీ అగ్రికల్చర్ సంస్థ నుండి యంగ్ ప్రొఫెషనల్స్ & ల్యాబరేటరీ అటెండెంట్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇంటర్మీడియట్, డిగ్రీ , బి.టెక్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి దరఖాస్తు విధానం , ఎంపికా విధానం మొదలగు అన్ని అంశాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు. 📌 Join Our What’s App…