తెలంగాణ లో మరో 6,000 ఉద్యోగాలను భర్తీ చేస్తాము – మంత్రి వెల్లడి | Telangana Job Calendar Jobs Notifications 2024 | TG Jobs Calendar
తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇటీవల వరుస నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం 1284 పోస్టులతో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు మరియు 2050 పోస్టులతో నర్సింగ్ ఆఫీసర్ లేదా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ నెలలో ఫార్మసిస్ట్ ఉద్యోగాలకి కూడా నోటిఫికేషన్ విడుదలవుతుంది.. తెలంగాణ వైద్య ,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గారు తాజాగా వైద్య, ఆరోగ్య…