తెలంగాణ లో జూనియర్ అసిస్టెంట్ & విజిలెన్స్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | TGMC Junior Assistant & Vigilance Officer Officer Recruitment 2024
తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల వారు అప్లై చేసుకునే విధంగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ మరియు విజిలెన్స్ ఆఫీసర్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. డిగ్రీ విద్యార్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. భర్తీ చేస్తున్న పోస్టుల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో , విజిలెన్స్ ఆఫీసర్…