తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Telangana Contract Basis Jobs | GGH Jobs in Telangana
తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేయబడింది. ఈ నోటిఫికేషన్ తెలంగాణలోని ప్రభుత్వ హాస్పిటల్ నుండి విడుదల చేయబడింది. ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న ART సెంటర్ లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్, కౌన్సిలర్, ఫార్మసిస్ట్ , డేటా మేనేజర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 📌 Join Our What’s App Channel 🔥 Join Our Telegram Channel 🏹 తెలంగాణలో…