
8వ తరగతి పాస్ అయితే చాలు హైకోర్టులో మజ్దూర్ ఉద్యోగాలు | High Court Mazdoor Notification 2025 | Latest jobs Notifications in Telugu
కేవలం 8వ తరగతి అర్హతతో హైకోర్టులో 171 మజ్దూర్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ అధికారికంగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు తమ దరఖాస్తులను ఫిబ్రవరి 17వ తేదీ నుండి మార్చి 18వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ మీరు చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉంటే తప్పనిసరిగా అప్లికేషన్ పెట్టుకోండి. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు…