తెలంగాణ మెడికల్ కాలేజీలో పదో తరగతి అర్హత ఉద్యోగాలు | Telangana Medical College Jobs | Telangana Contract and Outsourcing Jobs Recruitment 2025
తెలంగాణ మెడికల్ కాలేజ్ నుండి కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న గల అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో జోనల్ మరియు జిల్లా కేడర్ పోస్టులు ఉన్నాయి. రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి అప్లికేషన్ పెట్టండి. అప్లై చేయుటకు చివరి తేదీ జనవరి 17 📌 Join Our What’s…