
తెలంగాణలో భారీ జీతంతో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు | Telangana Contract Basis Jobs Recruitment 2025 | TVVP Notification 2025
తెలంగాణ వైద్య ఆరోగ్య విధాన పరిషత్ లో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ TVVP ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి. 📌 Join Our What’s App Channel 🔥 Join Our Telegram Channel 🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి…