సుప్రీంకోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | SCI JCA Recruitment 2024 | Supreme Court Junior Assistant Jobs Notification

సుప్రీమ్ కోర్ట్ ఆఫ్ ఇండియా నుండి ‘గ్రూప్ B’ నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు అయిన జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి అర్హత గల అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. బేసిక్ పే మరియు ఇతర అన్ని రకాల అలవెన్సులు కలిపి 72,040/- జీతము ఇస్తారు. తాజగా ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అప్లికేషన్ పెట్టుకోండి….

Read More
error: Content is protected !!