1,10,000/- జీతంతో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ | Indian Navy SSC Officer Recruitment 2025 | Latest Government Jobs Notification 2025

ఇండియన్ నేవీ నుండి షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ (SSC Officers) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 270 పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 8వ తేదీ నుండి ఫిబ్రవరి 25వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా మీరు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి…

Read More
error: Content is protected !!