80,000 పోస్టులకు ఉచితంగా శిక్షణ , వసతి భోజనం , స్టడీ మెటీరియల్ | SSC GD Constable Free Coaching
ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త. త్వరలో 80,000 కు పైగా ఉద్యోగాలు భర్తీకి విడుదల కాబోతున్న స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ జీడీ కానిస్టేబుల్ మరియు సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కు ఉచితంగా శిక్షణ ఇవ్వబోతున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఉచిత శిక్షణతో పాటు వసతి, భోజనం, స్టడీ మెటీరియల్ కూడా అందజేస్తారు ✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం ,…