10th అర్హతతో 39,418 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Latest Government Jobs Recruitment 2024 | SSC GD Constable Recruitment 2024 | SSC GD Notification 2024 in Telugu
పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూసే వారికి సూపర్ ఛాన్స్ .. 39,481 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. కేవలం పదో తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు పురుష అభ్యర్థులు మరియు మహిళా అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అర్హత గల భారతీయ పౌరులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. ఈ ఉద్యోగాలకు…