సికింద్రాబాద్ రైల్వేలో 4232 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల | South Central Railway Recruitment 2025 | SCR Notification 2025
దక్షిణ మధ్య రైల్వేలో 4232 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు అప్లై చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం ,మన్యం , విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు మినహాయించి మిగతా జిల్లాలు వారు అందరూ అప్లై చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. పూర్తి వివరాలు తెలుసుకొని త్వరగా అప్లికేషన్ పెట్టుకోండి. 🏹 ఇలాంటి మరికొన్ని ముఖ్యమైన నోటిఫికేషన్ యొక్క సమాచారం…