SBI భారీ రిక్రూట్మెంట్ | SBI Latest Recruitment 2024 | SBI Youth for India Fellowship Recruitment 2024 | Latest jobs in Telugu
భారతీయ స్టేట్ బ్యాంక్ నుండి దాదాపుగా 50,000 పోస్టులతో ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా Youth for India Fellowship అనే వాలంటీర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు మహిళ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. పూర్తి వివరాలు తెలుసుకుని వెంటనే మీ మొబైల్ లో అప్లై చేసేయండి. ✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా…