Headlines

తెలుగు రాష్ట్రాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | SBI Clerk Notification 2024 in Telugu | SBI JA Notification 2024

ముంబై ప్రధాన కేంద్రంగా గల పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ నుండి జూనియర్ అసోసియేట్స్  (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) ఉద్యోగాల భర్తీ కొరకు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. దేశవ్యాప్తంగా మొత్తం 13,735 ఉద్యోగాలను భర్తీ చేస్తుండగా తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోనే 392 ఖాళీలు వుండడం , అభ్యర్థులుకి శుభపరిణామం. అభ్యర్థులు తమ సొంత రాష్ట్రం లోనే అప్లై చేసుకోవలసిన అవసరం లేదు ,…

Read More
error: Content is protected !!