ప్రభుత్వ స్కూల్లో టీచింగ్ ,నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీ | టెన్త్ ,ఇంటర్, డిగ్రీ అర్హతలతో పోస్టులు | Sainik School Jobs Recruitment 2024
సైనిక్ స్కూల్ లో అకడమిక్ మరియు అడ్మిస్ట్రేటివ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా PGT (Mathematics) , TGT (English) , TGT (Social Science) , Computer Teacher / Trainer, Craft & Workshop Instructor, Band Master, Lab Assistant, PEM / PTI Matron, LDC, Horse Riding Instructor, Mess Manager, Matron, Ward Boy అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ…