ప్రభుత్వ స్కూల్ లో నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Govt School Non Teaching Jobs
Govt Sainik School Notification 2026 : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సైనిక్ స్కూల్ (sainik School) నుండీ సొసైటీ నుండి సైనిక్ స్కూల్ లో ఉద్యోగాలు భర్తీకి అర్హులైన అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. పదో తరగతి , ఇంటర్ వంటి విద్యార్హతలు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్…
