Headlines

తెలంగాణ RTC లో 3 వేల పోస్టులు భర్తీ | Telangana RTC Jobs Recruitment 2024 | TELANGANA RTC Conductor, Driver Jobs Recruitment 2024

తెలంగాణ రాష్ట్రంలో 3 వేల పోస్టులతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మహాలక్ష్మి పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ పథకం అమల్లోకి రావడం వలన బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగి ఆక్యుపెన్సి నిష్పత్తి 100% పెరిగింది. ఈ నేపథ్యంలో సిబ్బందిపై పని భారం పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కొత్తగా 3000 పోస్టులను భర్తీ…

Read More
error: Content is protected !!