రైల్వేలో పదో తరగతి అర్హతతో 32,438 ఉద్యోగాలు భర్తీ | Railway Group D Notification 2024 | Railway Group D Recruitment Update
రైల్వే ఉద్యోగాల కొరకు వేచి చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త! రైల్వే డిపార్ట్మెంట్ లో ఖాళీగా వున్న ఉద్యోగాలకు ప్రతి సంవత్సరం నోటిఫికేషన్స్ విడుదల చేయనున్నారు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రైల్వే టెక్నీషియన్ , అసిస్టెంట్ లోకో పైలెట్ , జూనియర్ ఇంజనీర్ వంటి ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసి , రిక్రూట్మెంట్ జరుపుతున్నారు. ఇప్పుడు చాలా మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న రైల్వే గ్రూప్ – డి ఉద్యోగాల భర్తీ చేయు నిమిత్తం రైల్వే…