
రైల్వేలో 4,660 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | RRB RPF Constable & SI Recruitment 2024 | RPF SI Notification 2024 | RPF Constable Notification 2024 | RPF SI Notification 2024
భారతీయ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. చాలా సంవత్సరాల తర్వాత రైల్వేలో పోలీసు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. రైల్వే ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక శుభవార్త. టెన్త్, డిగ్రీ వంటి అర్హతలతో భారతీయ రైల్వేలో ఉద్యోగాలకు దరఖాస్తుల కోరుతూ ఈ నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మరియు రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ లో కానిస్టేబుల్ మరియు ఎస్సై…