Railway సంస్థలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | Rail India Technical and Economic Service | RITES Notification
మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ పరిధి లోగల సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ ఎంటర్ ప్రైస్ , నవరత్న కంపెనీ రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (RITES) లిమిటెడ్ సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి వ్రాత పరీక్ష లేకుండా , వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి హాజరు అయి ఈ ఉద్యోగాలను పొందవచ్చు. ఒక సంవత్సరం కాంట్రాక్టు ప్రాధిపతికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.అవసరాన్ని బట్టి…