
రైల్ వీల్ ఫ్యాక్టరీ రిక్రూట్మెంట్ | RWF Recruitment 2025 | Latest Government Jobs Recruitment 2025
భారత రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్ వీల్ ఫ్యాక్టరీ నుండి వివిధ ట్రేడ్సులో 192 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న అప్రెంటిస్ పోస్టులకు అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకోవచ్చు. 🏹 గ్రామీణ విద్యుత్ సంస్థల్లో ఫీల్డ్ సూపర్వైజర్ ఉద్యోగాలు – Click here ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలు అన్ని పూర్తిగా తెలుసుకొని అర్హత ఉన్న…