
41,241/- జీతముతో రైల్వేలో 300 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Railway Jobs New Notifications in Telugu | RITES Recruitment 2025
భారత రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన నవరత్న కంపెనీ అయిన RITES Ltd నుండి 300 పోస్టులతో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే భారతీయ పౌరులు ఆన్లైన్ విధానంలో జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 20వ తేదీలోపు అప్లై చేయవచ్చు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఏమిటి ? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? జీతం ఎంత ఇస్తారు ? ఇలాంటి ముఖ్యమైన…