
రైల్వే ఉద్యోగాల పరీక్షా తేదీలు ప్రకటించిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు | Railway Exams | RRB ALP, JE, DMS, CMA 2nd Stage CBT Dates Announced
రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి ముఖ్యమైన సమాచారం వచ్చింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 2024లో విడుదల చేసిన – 01/2024 మరియు 03/2024 నోటిఫికేషన్స్ యెుక్క సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తేదీలను ప్రకటించింది. ఈ పరీక్షలను మార్చి 19, 20 తేదీల్లో నిర్వహిస్తామని తెలిపింది RRB విడుదల చేసిన 01/2025 నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలను మరియు 03/2024 నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఇంజినీర్,…