
రైల్వే పరీక్షల హాల్ టికెట్స్ విడుదల చేసిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు | Railway Exam Hall Tickets | Download RPF Constable Hall Tickets
రైల్వేలో ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్న వారికి ముఖ్యమైన అప్డేట్. 2024లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ (CEN RPF 02/2024) విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4,208 కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో స్వీకరించారు. తాజాగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియ భాగంలో నిర్వహించాల్సిన కంప్యూటర్ ఆధారిత పరీక్షల తేదీలను…