
పదో తరగతి అర్హతతో తెలుగు రాష్ట్రాల్లో ఉండే రైల్వే స్టేషన్స్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | RRB Group D Notification 2025 in Telugu | South Central Railway jobs
కేవలం పదో తరగతి అర్హతతో సౌత్ సెంట్రల్ రైల్వేలో (సికింద్రాబాద్ రైల్వేలో) పని చేసే అవకాశం వచ్చేసింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ 32,438 గ్రూప్ D పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో సికింద్రాబాద్ రైల్వేలో 1,642 పోస్టులు ఉన్నాయి. సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలకు అప్లై చేసి మీరు ఎంపిక అయితే సికింద్రాబాద్ రైల్వేలో పని చేసే అవకాశం ఉంటుంది. 10th పాస్ లేదా ITI పాస్ లేదా NCVT నుండి నేషనల్ ట్రేడ్ అప్రెంటిస్…