సికింద్రాబాద్ రైల్వే జోన్లో 1642 ఉద్యోగాలు భర్తీ | South Central Railway Group D Recruitment Update | Railway Group D Notification in Telugu
రైల్వేలో గ్రూప్ డి ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో కలిపి మొత్తం 32,438 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఇందులో సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ అయినా సికింద్రాబాద్ జోన్ నుండి 1642 పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది. తాజాగా ఈ పోస్టులకు సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజన్ నుండి ఒక అధికారిక నోట్ కూడా విడుదల కావడం జరిగింది. పూర్తి నోటిఫికేషన్ విడుదల చేసిన…