
టెన్త్ పాస్ అయిన వారికి రైల్వేలో భారీగా ఉద్యోగాలు | 32,438 జాబ్స్ | RRB Group D Notification 2025 in Telugu | Railway Group D Recruitment 2025 Full Details
నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైల్వే నోటిఫికేషన్ వచ్చేసింది. భారతీయ రైల్వేలో గ్రూప్ డి ఉద్యోగాలు భర్తీ కోసం 32,438 పోస్టులతో పూర్తి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి లేదా ఐటిఐ విద్యార్హతలు ఉన్నవారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కేవలం పదో తరగతి అర్హతతో రైల్వే ఉద్యోగం సాధించాలి అనుకునే వారికి ఇది గొప్ప అవకాశం. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు మీరు ఎంపిక అయితే రైల్వేలో ఉద్యోగం చేసుకోవచ్చు. అభ్యర్థులు సౌత్…