
రైల్వేలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | SER Contract Basis Jobs Recruitment 2025 | Latest Railway Jobs
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి 84 పోస్టులతో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న అర్హత ఉన్నవారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావలెను. ఒరిజినల్ సర్టిఫికెట్స్, అప్లికేషన్ , పాస్పోర్టు సైజ్ ఫోటోలుతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి. 🏹 AP రెవెన్యూ శాఖలో 1310 పోస్టులు – Click here ✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే…