10+2 అర్హతతో రైల్వేలో 1785 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసారు | Railway Latest Notification | SER Apprentice Recruitment 2024 | Latest Railway Recruitments
మీరు రైల్వే లో అప్రెంటిస్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారా ? రైల్వే లో అప్రెంటిస్ ట్రైనింగ్ చేయాలి అనుకునే వారికి ఇది చాలా మంచి అవకాశం. సౌత్ ఈస్టర్న్ రైల్వే నుండి నుండి 1785 పోస్టులతో విడుదల కావడం జరిగింది. రైల్వేలో అప్రెంటిస్ ట్రైనింగ్ పూర్తి చేస్తే రైల్వే గ్రూప్ D వంటి ఉద్యోగాలు పొందడం సులభం అవుతుంది. ఈ నోటిఫికేషన్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. పూర్తి వివరాలు తెలుసుకొని త్వరగా అప్లికేషన్ పెట్టుకోండి….