రైల్వేలో 18,799 ALP ఉద్యోగాలు భర్తీ | Railway ALP Vacancies Increased Latest Notice | Railway ALP Recruitment 2024 Latest News today
రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు భారీ శుభవార్త… రైల్వేలో గతంలో విడుదల చేసిన ALP ఉద్యోగాల సంఖ్యను భారీగా పెంచుతూ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది. ఈ ఉద్యోగాలకు ఈ సంవత్సరం జనవరి 20వ తేదీ నుండి ఫిబ్రవరి 19వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. గతంలో 5696 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా ఇప్పుడు ఆ పోస్టుల సంఖ్యను 18,799 వరకు పెంచారు. తాజాగా…