ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణలో పోస్టింగ్ | పంజాబ్ నేషనల్ బ్యాంకులో 2700 పోస్టులు | Punjab National Bank Apprentice Recruitment 2024
ప్రముఖ బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి 2,700 పోస్టులతో బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది .. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు అర్హులు. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ లొకేషన్స్ లో ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుకు అప్లై చేసే వారికి స్థానిక భాష అయిన తెలుగు చదవడం , రాయడం , మాట్లాడడం వచ్చి ఉండాలి. ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం తెలుసుకొని అర్హత మరియు…